తాజాగా జరుగుతున్న 2024 రంజీ ట్రోఫీ ఫైనల్ లో విదర్భ పై ముంబయి ఘన విజయం సాధించింది. మొదట్లో వన్ సైడ్ గా జరిగిన మ్యాచ్ చివరికి హోరాహోరీగా సాగింది. కాకపోతే చివరకి 169 పరుగుల తేడాతో విదర్భ పై నెగ్గిన ముంబయి 42వ సారి రంజీ ఛాంపియన్ గా అవతరించింది. చివరిసారిగా ముంబయి జట్టు 2015 – 16లో టైటిల్ గెలిచింది. 538 పరుగుల కొ�