మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా ప్రయాణంలో ఇది తొమ్మిదో సినిమా. ఎనిమిది సినిమాలు తర్వాత డైరెక్ట్‌గా మెగాస్టార్ దగ్గరకు వచ్చి ల్యాండ్ అయ్యాను. నిర్మాత సాహూ తో నాకు ఇది రెండో సినిమా. అతను ఒక ఫ్యామిలీ మెంబర్‌లా అయిపోయాడు. నేను చాలామందిని చూశాను కానీ చిరంజీవి గారి కూతురు అయ్యుండి కూడా ఎంత…