గతేడాది టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. అయితే యూజర్ల అసహనంతో మళ్లీ తగ్గింపు ధరలతో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్ టెల్కోలు తక్కువ ధరలతో ఎక్కువ బెనిఫిట్స్ ను అందించే ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. పోన్ యూజ్ చేయాలంటే రీఛార్జ్ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. లేదంటే సర్వీసులు నిలిచిపోతాయి. మరి మీరు సూపర్ బెనిఫిట్స్ తో లభించే రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే ఈ…