Ramayana : భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న రామాయణ మొదటి నుంచి అంచనాలను పెంచేస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయి మంచి అంచనాలు పెంచేసింది. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాను నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మూవీని రెండు పార్టులుగా…