జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ‘టిల్లు వేణు’ దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ‘బలగం’. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చెయ్యడం విశేషం. బలగం సినిమా అన్ని సెంటర్స్ లో ‘గొప్ప సినిమా’ అనే కాంప్లిమెంట్స్ ని అందుకుంటుంది. దర్శకుడిగా కల్చర్ లోని రూట్స్ ని చూపిస్తూ టిల్లు వేణు చేసిన ఈ సినిమా కథ నాది అంటూ ‘సతీష్’ అనే జర్నలిస్ట్ టర్న్డ్ రైటర్ క్లైమ్…