యంగ్ రెబెల్ స్టార్ గా అభిమానులు అందరూ పిలుచుకునే ప్రభాస్ మీద వేణు స్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ప్రభాస్ జాతకం ప్రకారం ఆయన చేస్తున్న సినిమాల రిజల్ట్స్ ఏవీ పాజిటివ్ గా ఉండవు అని ఆయన జాతకం ప్రకారం ఇక పని అయిపోయినట్లేనని గతంలో వేణు స్వామి కొన్ని కామెంట్లు చేశారు. ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతల సైతం జాతకాలు చూపించుకుని సినిమాలు చేయాలని లేదంటే ఇబ్బందులు తప్పవంటూ ఆయన…