యంగ్ రెబెల్ స్టార్ గా అభిమానులు అందరూ పిలుచుకునే ప్రభాస్ మీద వేణు స్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ప్రభాస్ జాతకం ప్రకారం ఆయన చేస్తున్న సినిమాల రిజల్ట్స్ ఏవీ పాజిటివ్ గా ఉండవు అని ఆయన జాతకం ప్రకారం ఇక పని అయిపోయినట్లేనని గతంలో వేణు స్వామి కొన్ని కామెంట్లు చేశారు. ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతల సైతం జాతకాలు చూపించుకుని సినిమాలు చేయాలని లేదంటే ఇబ్బందులు తప్పవంటూ ఆయన…
సెలబ్రిటి జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అవసరం లేదు.సెలబ్రిటీల జాతకాలపై మరియు వారి వ్యక్తిగత జీవితాల పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది. వేణు స్వామి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. బాహుబలి తర్వాత ప్రభాస్ కి…
Ashu Reddy Buys a Range Rover: కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రూపం స్టార్ హీరోయిన్ సమంత కు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా కూడా గుర్తింపు దక్కించుకుని ఏకంగా సినిమా అవకాశం దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకుని షాక్ ఇచ్చింది. బిగ్ బాస్. సీజన్ 3 మరియు ఓటీటీ బిగ్ బాస్…
‘పుష్ప’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇంట్లో పూజలు చేయించింది. అయితే ఈ పూజలకు కారణం ఏంటీ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమలో వివాదాల స్వామిగా పేరుతెచ్చుకున్న వేణు స్వామి ఈ పూజలు చేయించినట్లు తెలుస్తోంది. వేణుస్వామి.. సమంత – నాగ చైతన్య విడాకులు అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన…