Home
Venkatesh
Venkatesh News
-
Nani 30: వెంకీ మామను ఢీ కొట్టబోతున్న నేచురల్ స్టార్!
క్రిస్మస్ సీజన్ లో విక్టరీ వెంకటేశ్ తో నేచురల్ స్టార్ నాని పోటీ పడబోతున్నాడు. వెంకీ తొలి పాన్ ఇండియా మూవీ 'సైంథవ్' డిసెంబర్ 22న విడుదల అవుతుంటే దానికి ఒకరోజు ముందు నాని 30వ చిత్రం రాబోతోంది. -
Saindhav: వెంకటేశ్ లాండ్ మార్క్ మూవీలో ‘జెర్సీ’ భామ!
విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రం 'సైంథవ్'లో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ఎంపికైంది. తొలి షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసుకున్న ఈ సినిమా మలి షెడ్యూల్ ఇప్పుడు వైజాగ్ లో జరుగుతోంది. -
Bollywood: బాలీవుడ్ లో బతుకమ్మ.. అది మన రేంజమ్మ
Bollywood: బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి పునాది. ఆడపడుచుల సందడి.. మగువుల ఆచారం.. సంప్రదాయం.. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ. -
Saindhav: వెంకీ మామ… బాంబ్ పేల్చడానికి రెడీ అయ్యాడు
Saindhav: విక్టరీ వెంకటేష్.. ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో కొద్దిగా విమర్శల పాలయ్యాడు. ఎన్ని విమర్శలు వచ్చినా సిరీస్ మాత్రం హిట్ అందుకోవడంతో వెంకీ మామ మస్త్ ఖుషీ లో ఉన్నాడు. ఇక ఈ సిరీస్ తరువాత వెంకీ నటిస్తున్న చిత్రం సైంధవ్. -
Rana Naidu: బూతులు ఉన్నాయంటారు.. అయినా ట్రెండింగ్ లో ఉంచేస్తారు
Rana Naidu: దగ్గుబాటి వారసులు వెంకటేష్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. నేటి ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. -
Rana Naidu: ఈ బూతుల గోలేంట్రా బాబు… సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన ఫస్ట్ వెబ్ సీరీస్ ‘రానా నాయుడు’ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ వెబ్ సీరీస్ కంటెంట్ ఏంటి? ఎవరు ఎలా నటించారు అనే విషయాలని కాసేపు పక్కన పెడితే అసలు రానా నాయుడు ట్రెండ్ అవ్వడానికి ఏకైక కారణం ఈ సీరీస్ లోని బూతులు. మొదటి ఎపిసోడ్ నుంచి మొదలైన బూతుల పరంపర, అడల్ట్ కంటెంట్ ఇది నిజంగానే ‘అడల్ట్ సీరీస్’ ఏమో… -
Suryavamsam: పాతికేళ్ళ వెంకటేశ్ ‘సూర్యవంశం’!
Suryavamsam: తెలుగునాట రీమేక్స్ తో కింగ్ లా సాగారు హీరో వెంకటేశ్. తమిళంలో విజయవంతమైన 'సూర్యవంశం' చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. -
Venkatesh: వెంకీమామ ఫేవరేట్ హీరో.. ఆయన కోసం నిర్మాతగా కూడా మారాడని తెలుసా..?
Venkatesh: విక్టరీ వెంకటేష్ కు ఫ్యాన్స్ వార్ ఉండవు.. ఆయన అంటే అందరికి అభిమానమే.. టాలీవుడ్ మొత్తానికి ఆయనే వెంకీ మామ. ప్రస్తుతం వెంకీ తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
Taraka Ratna: తారకరత్న లేకపోవడం చాలా బాధాకరం- వెంకటేష్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ తరపున స్టార్ ప్లేయర్, మంచి ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ అయిన నందమూరి తారకరత్న మరణించడంతో, నివాళులు అర్పించడానికి ఫిల్మ్ ఛాంబర్ వచ్చిన దగ్గుబాటి వెంకటేష్, తారకరత్నతో తనకి ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. “తారకరత్న అందరితో చాలా ప్రేమగా ఉండే వాడు, అతన్ని మేము మిస్ అవుతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. సెలబ్రిటీ క్రికెట్ సమయంలో తారకరత్నతో మంచి అనుభందం ఉండేది” అని వెంకటేష్ మాట్లాడారు. -
Venkatesh: వెంకీ మామ నోటి వెంట బూతు పురాణం.. వినలేం
Venkatesh: ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాలు లేని, ఎటువంటి ఫ్యాన్ వార్ లేని ఏకైక హీరో విక్టరీ వెంకటేష్.. వెంకీ సినిమా అంటే అందరి హీరో ఫ్యాన్స్ సైతం ఎంకరేజ్ చేస్తారు.
తాజావార్తలు
-
Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
-
Japan Squad: భారత్తో చారిత్రాత్మక టీ20.. జపాన్ జట్టు ప్రకటన.. స్కూల్ క్రికెటర్లకు చోటు!
-
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
-
Gold and Silver Rates Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే..?
-
ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!