‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్(BGM)తో సినిమా స్థాయిని పెంచడంలో సిద్ధహస్తులు. అయితే, తెలుగులో రామేశ్వర్ ప్రతిభను ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదేమో అన్న అభిప్రాయం చాలా మంది సంగీతాభిమానుల్లో ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. హర్షవర్ధన్ రామేశ్వర్‌కు వరుసగా క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆయన రెండు అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు. మొదటిది,…
Venkatesh : విక్టరీ వెంకటేశ్ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో వెంకటేశ్ సోలోగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇది వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. దీంతో వెంకటేశ్ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్లీ హిట్ ట్రాక్…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు ఇటీవల సోషల్ మీడియా కోడై కూసింది. ఇదే విషయాన్ని ఇటీవల తన సినిమా ‘అంతిమ్’ ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కన్ ఫామ్ చేశాడు సల్మాన్. దీని ప్రకారం మలయాళ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ గా చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ల ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నాడు సల్మాన్. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర ఇది. తెలుగు ప్రేక్షకులకు మరో ముఖ్యమైన…