గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒకే ఒక్క టాపిక్ ‘వెంకటేష్ మహా’. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతూ KGF సినిమాపై విమర్శలు చేశాడు. సినీ అభిమానులని, KGF హీరో క్యారెక్టర్ ని కూడా ఒక రాంగ్ వర్డ్ తో కామెంట్స్ చేసిన వెంకటేష�