Saindhav: విక్టరీ వెంకటేష్, శ్రద్దా శ్రీనాధ్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరో ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా కనిపించనున్నాడు.
Venkatesh: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయ్యింది.
Andrea Jeremiah : టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇది ఇలా ఉంటే వెంకటేష్ తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించాడు.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 చిత్రం తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. భార్యల పోరును తట్టుకోలేని భర్తలుగా వెంకీ, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్ ని వినోదాత్మకంగా చూపించిన అనిల్ ఈసారి ఎఫ్ 3లో ఇంకా వినోదాన్ని జోడించాడు. ఫన్ కి ఫ్రస్ట్రేషన్ కి డబ్బు ని కూడా జోడించి మరింత వినోదాన్ని పంచుతాను అంటున్నారు.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28…
దగ్గుబాటి హీరోలుగా పేరొందిన బాబాయ్-అబ్బాయ్ వెంకటేశ్, రానా తమ మకాం ను ముంబైకి మార్చారు. తెలుగువారయిన ఈ హీరోలు ముంబైలో ఎందుకు మకాం వేస్తున్నారనే డౌట్ రావచ్చు. కానీ, ఈ ఇద్దరు హీరోలు కలసి రానా నాయుడు అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ సీరీస్ షూటింగ్ కోసమే బాబాయ్-అబ్బాయ్ ఇద్దరూ ముంబైలో వాలిపోయారు. రానాయేమో కొత్త పెళ్లి కొడుకు కాబట్టి, తన భార్య మిహీకా బజాజ్ తో కనిపించారు. రానాతో…
మెగాస్టార్ చిరంజీవికి, విక్టరీ వెంకటేశ్ కు మధ్య పోటీ అంటేనే విచిత్రంగా ఉంటుంది. వారిద్దరి మధ్య పోటీ ఏంటి అనీ జనం అనుకుంటారు. కానీ, వారిద్దరూ ఇప్పటి దాకా బాక్సాఫీస్ బరిలో 13 సార్లు పోటీ పడ్డారు. ఒకసారి చిరంజీవిది పైచేయి అయితే మరో సారి వెంకటేశ్ ది పైచేయి అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ముచ్చటగా 14వ సారి చిరంజీవి సినిమాతో వెంకటేశ్ చిత్రం పోటీకి సై అంటోంది. చిరంజీవి తాజా చిత్రం ఆచార్య ఈ ఏప్రిల్…
కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు వేవ్స్ లోను సినిమా రంగాన్ని ఛిద్రం చేసింది.చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకు కరోనా దెబ్బకు వాయిదా పడాల్సి వచ్చింది. ఇక చాలామంది నిర్మాతలు ఈ గడ్డుకాలం నుంచి తప్పించుకోవడానికి ఓటీటీ బాట పడితే కొన్ని చిత్రాలు డేర్ చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. గత కొంత కాలంగా భారీ ప్రాజెక్ట్ ల రిలీజ్ డేట్లపై సందిగ్దత నెలకొన్న…