Salman Khan : పవన్ తో కానిది సల్మాన్ వల్ల అవుతుందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోల జడ్డిమెంట్ ఎలా ఉంటుందో చెప్పలేని స్థితి. ఒక్కో సారి ప్లాఫ్ అయిన సినిమాల రీమేక్ కు యస్ అంటారు. హిట్ అయిన సినిమా చేయటానికి ఆలోచిస్తుంటారు. అంతే కాదు ఒక్కోసారి డబ్ అయి బాగా ఆడిన సినిమాను కూడా రీమేక్ చేస్తుంటారు. అందుకు ఉదాహరణ పవన్ నటించిన ‘కాటమరాయుడు’. తమిళ సూపర్‌స్టార్ అజిత్ ‘వీరమ్’ సినిమా తెలుగులోకి ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్ అయి స్ట్రీమింగ్ సైట్‌లలో కూడా విడుదలైంది. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దానిని ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.
ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా దీనిపై వ్యామోహాన్ని పెంచుకున్నట్లు అర్ధం అవుతోంది. ఇతడి తాజా సినిమా ‘వీరమ్’ రీమేక్ అని స్పష్టంగా వినిపిస్తోంది. సల్మాన్ తాజా చిత్రం ‘కిసీ కా భాయ్, కిసీ కి జాన్’ ఆ సినిమా ఆధారంగా రూపొందుతోందట. ఇందులో వెంకటేష్ అతిధి పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. దీనిని సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. గతంలో సల్మాన్ ‘పోకిరి, రెడీ, బాడీగార్డ్’ వంటి కొన్ని సూపర్ హిట్ సౌత్ చిత్రాలను రీమేక్ చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాడు. కానీ ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో వెనక బడ్డాడు. దీంతో మరోసారి రీమేక్ నే నమ్ముకున్నాడు. మరి ‘కాటమరాయుడు’గా పవన్ వల్ల కాని సక్సెస్ ను సల్మాన్ రీమేక్ తో అందుకుంటాడేమో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!