Balakrishna – Gopichand : ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ఏంటనేది టాలీవుడ్‌లో ఎప్పటినుంచో చర్చనీయాంశమే. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు గోపీచంద్ మలినేని నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య పరిస్థితుల…