యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే మాస్టర్ గా పేరున్న ఈ దర్శకుడితో సినిమా అనగానే నాగ చైతన్య కోలీవుడ్ లో కూడా హిట్ అందుకోవడం గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ కలిగింది. అ నమ్మకాన్ని నిజం చేస్తూ, కస్టడీ సినిమాపై అంచనాలని పెంచుతూ ప్రమోషన్స్ లో మంచి జోష్ చూపిస్తున్నారు. టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్…