US Venezuela Tensions: అమెరికా తన విమాన వాహక నౌకను కరేబియన్‌కు మోహరించింది. వెనిజులాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య యూఎస్ ఈ చర్యను తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కరేబియన్ ప్రాంతంలో యూఎస్ సైనిక ఉనికిని పెంచారు. ఈ చర్య ఇప్పటి వరకు జరిగిన అన్ని మాదకద్రవ్యాల వ్యతిరేక మిషన్ కంటే చాలా పెద్దదిగా చెబుతున్నారు. ఇప్పటి వరకు వాషింగ్టన్ తీసుకున్న అత్యంత శక్తివంతమైన సైనిక చర్యగా దీనిని విశ్లేషకులు చెబుతున్నారు.…
US-Venezuela War: అమెరికా, వెనిజులా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యూఎస్ తమపై దాడి చేస్తుందని వెనిజులా భావిస్తోంది. అదే సమయంలో ఏ దాడికైనా సిద్ధంగా ఉండాలని వెనుజులా తన ప్రజలకు సూచించింది. ఇప్పటికే వెనిజులా తీర ప్రాంతంలో అమెరికా ఆర్మీ కదలికలు పెరిగాయి,