మామిడి వేసవి కాలంలో మాత్రమే దొరకే పండ్లు. మామిడి పండు ప్రియులంతా దీని కోసం ఎదురుచూస్తారు. ఎండకాలం ప్రారంభంలోని మామిడి పండ్లు మార్కెట్లలో నోరూరిస్తాయి. రకరకాల మామిడి పండ్లను విక్రయించే వ్యాపారులు మరోసారి వీధుల్లోకి వస్తారు. మామిడి పండ్లను కొని ఇంట్లో తినడం ఒక విభిన్నమైన అనుభవం.
పండుగల సీజన్ వచ్చేస్తోంది.. ఒక్కరోజు దాటితే వినాయక చవితి.. ఆ తర్వాత దసరా.. ఇలాంటి సమయంలో.. పువ్వుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.. పండుగల సీజన్ దగ్గర పడటంతో మార్కెట్ లో పువ్వుల ధరలు మండిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గతం కంటే రొండు రేట్లు అధిక ధరలకు వ్యాపారాలు పువ్వులు అమ్ముతున్నార�