ఒకప్పుడు జెంటిల్‌మేన్ ఇమేజ్ ఉన్న ఆ ఎంపీకి ఇప్పుడు బ్యాడ్‌మ్యాన్ ఇమేజ్ పెరుగుతోందా? కేవలం గడిచిన ఏడాది కాలంలోనే… ఆయన వ్యవహారాల మీద వ్యతిరేకత పెరిగిందా? ఎంపీ సాబ్ కూడా మరక మంచిదే అన్నట్టు… ఆరోపణల్ని పట్టించుకోకుండా బండలు పగలగొట్టేస్తున్నారా? ఎవరా లోక్‌సభ సభ్యుడు? ముందుకు, ఇప్పటికి ఆయనలో వచ్చిన మార్పు ఏంటి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది.. నెల్లూరు ఎంపీ. కేంద్ర పెద్దలతోగానీ….. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధిష్టానంతోగానీ… ఆయనకుండే సంబంధాలు వేరే…