బాలీవుడ్ లో డియోల్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ధర్మేంద్ర తనయులుగా సన్నీ డియోల్, బాబీ డియోల్ బీ-టౌన్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే, హేమా మాలినీ కూతుళ్లు ఈషా డియోల్, అహానా డియోల్ కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే, ఈ డియోల్స్ అందరితో బాటూ బాలీవుడ్ లో ఉన్న మరో టాలెంటెడ్ డియోల్… అభయ్! తనదైన రూట్ లో సాగిపోతూ నటనకు ప్రాముఖ్యం ఉండే పాత్రలే చేస్తుంటాడు అభయ్. ఆయనతో ఇంత వరకూ సీనియర్ డియోల్స్…