Kannada actor veerendra babu arrested in alleged rape case: శనివారం, కర్ణాటక పోలీసులు ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలతో ప్రముఖ కన్నడ సినీ నిర్మాతను అరెస్టు చేశారు. బాధితురాలిని ప్రముఖ కన్నడ సినీ నిర్మాత రూ.15 లక్షలు ఇవ్వాలని బెదిరించాలని, ఆమె ఇవ్వకపోతే ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని హెచ్చరించారని అధికారులు వెల్లడించారు. రేప్ చేసి ప్రాణం తీస్తానంటూ బెదిరించారని చెబుతూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు నటుడు వీరేంద్రబాబును బెంగళూరులోని…