OG : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నా.. కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్ దిశగా కలెక్షన్లు సాగాయి. ఇది పవన్ ఫ్యాన్స్ కు ఒకింత నిరాశ కలిగించిన అంశమే. అయితే వీరమల్లు బాధను ఓజీతో తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓజీ సినిమాకు నెల ముందే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారంట. ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఓజీ…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జులై 24న థియేటర్లలోకి వచ్చింది. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే సినిమా ఓటీటీ డేట్ ను తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. మూవీని అమేజాన్ ప్రైమ్ లో ఆగస్టు 20 నుంచి అంటే రేపటి నుంచే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు మూవీ టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ కోసం…
మొత్తనికి అనేక వాయిదాలు, అనేక వివాదాల అనంతరం హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతున్నాడు. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. అప్పటివరకు ఎదో అలా అలా ఉన్న బజ్ కాస్త ట్రైలర్ తర్వాత పెరిగింది. దాంతో పాటుగా థియేట్రికల్ రైట్స్ కూడా డిమాండ్ ఏర్పడింది. అదే అదనుగా కాస్త రేట్లు పెంచి మరి బేరాలు చేస్తున్నాడు నిర్మాత రత్నం. అయితే హరిహర వీరమల్లు భారీ…
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరే ఇతర సినిమాలకు లేనటువంటి గందరగోళం నెలకొంది. ఇప్పటికే దాదాపు 13 సార్లు రిలీజ్ వాయిదా…
Tammudu : నితిన్ నటించిన తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ పై మళ్లీ రూమర్లు వస్తున్నాయి. వాయిదా పడుతుందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకోకుండా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ జులై 4కు వాయిదా పడింది. దీంతో తమ్ముడు మూవీ వాయిదా వేస్తారేమో అంటున్నారు. ఇంకోవైపు పవన్ కల్యాణ్ నటించిన హరిహర…
HHVM : అంతా అనుకున్నట్టే జరిగింది. హరిహర వీరమల్లు మళ్లీ వాయిదా పడింది. వరుస వాయిదాలు పడ్డ ఈ మూవీని జూన్ 12న కచ్చితంగా రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. కానీ పెండింగ్ పనులు, వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వేరే దారి లేక మళ్లీ వాయిదా వేసేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చెప్పలేదు. వరుస వాయిదాలు ఫ్యాన్స్ ను ఘోరంగా డిసప్పాయింట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడే ఓ విషయాన్ని గుర్తు…