మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో హ్యాపీ డేస్ సినిమాతో మొదలైన తన సినీ కెరీర్ ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా తెలుగులో ఆఫర్స్ అందుకుని బిజీ హీరోయిన్ గా మారింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రభాస్ తో బాహుబలి సినిమాలో నటించి ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఆ తరువాత ఈ భామ చేసిన సినిమాలు…