పండగ అంటేనే సినిమా.. సినిమా అంటేనే పండగ. ముఖ్యంగా ఇండియన్ సినిమా లవర్స్ కు ఏ ఫెస్టివల్ వచ్చిన సరే సినిమా ఉండాల్సిందే. ఇక ఈ ఏడాది ఉగాది మరియు ఈద్ కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, విక్రమ్, నితిన్ వంటి హీరోల సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యాయి. భారీ ఎత్తున రిలీజ్ అయిన రిలీజ్ అయిన ఈ సినిమాలు ఏప్రిల్ 6 వరకు రాబట్టిన…
విక్రమ్ నటించిన సినిమా వీర ధీర సూరన్ – పార్ట్ 2. ఎస్. ఏ అరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ఫినిష చేసుకుని అనేక సార్లు రిలీజ్ వాయిదా పడుతూ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అని ప్రకటించారు. నేడు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు బుకింగ్ కూడా ఓపెన్ చేసారు అడ్వాన్స్ బుకింగ్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. Also Read : Mohan Lal : L2E ‘ఎంపురాన్’…
చియాన్ విక్రమ్.. హిట్లు..ఫ్లాపులకు సంబంధం లేకుండా సాగుతుంది ఈ హీరో కెరీర్. విక్రమ గతేడాది తంగలాన్ అనే సినిమాను రిలీజ్ చేసాడు. విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన విజయం దక్కించులేదు. ఈ సినిమాతో పాటు ధ్రువ నక్షత్రం, వీర ధీర సూరన్ – 2 అనే రెండు సినిమాలు కూడా చేసాడు. ధ్రువ నక్షత్రం షూటింగ్ ఫినిష్ చేసుకుని మూడేళ్లు అవుతుంది కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఇక వీర ధీర సూరన్…
పొంగల్ రేసు నుండి ఒక్కో వికెట్ డౌన్ అవుతోంది. గేమ్ ఛేంజర్, విదాముయర్చి భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతి స్లాట్స్ బుక్ చేసుకోవడంతో పండుగ సీజన్ పిచ్చ కాంపిటీషన్‌గా మారిపోయింది. సెల్ఫ్ డామినేషన్ ఎందుకులే అని గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ దంగల్ నుండి తప్పుకుంది. ఇదే కాదు మరో స్టార్ హీరో కూడా చెర్రీకి, అజిత్‌కు సైడిచ్చాడు. కోలీవుడ్ రియల్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్‌తో చేసిన ధ్రువ…