బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ అంటే పౌరాణికాలు, ఫ్యాక్షన్ సినిమాలే. గ్రాంధిక డైలాగులు పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాలన్నా, పౌరుషంగా సీమ డైలాగులు చెప్పాలన్నా అది బాలయ్యకే సాధ్యం. ఈ సంక్రాంతి ఇలాంటి ఫ్యాక్షన్ రోల్ లోనే వీర సింహా రెడ్డి సినిమా చేసిన బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, వీర సింహా రెడ్డి సక్సస్ మీట్ లో ఫుల్ జోష్ లో కనిపించాడు. ఈ సక్సస్ మీట్…