జనవరి 12న వీరసింహా రెడ్డి ఆగమనం ఏ రేంజులో ఉండబోతుందో అందరికీ చిన్న సాంపిల్ లా చూపించబోయే ట్రైలర్ బయటకి వచ్చే సమయం ఆసన్నం అయ్యింది. ఈరోజు ఒంగోల్ లో జరగనున్న ప్రీ ఈవెంట్ లో వీర సింహా రెడ్డి ట్రైలర్ ని లాంచ్ చెయ్యనున్నారు. సాయంత్రం 8:17 నిమిషాలకి బాలయ్య ఉగ్రనరసింహుడి రూపంలో యుట్యూబ్ ని షేక్ చెయ్యనున్నాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా బాలయ్య బ్లాక్ షర్ట్…