దళపతి విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమా, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి అనే న్యూస్ బయటకి రాగానే తెలుగు సినీ అభిమానులు, ముఖ్యంగా నందమూరి అభిమానులు కంగారు పడ్డారు. బాలయ్య సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకవేమో, థియేటర్స్ కౌంట్ తక్కువ ఉంటే ఓపెనింగ్స్ సరిగ్గా రావేమో అనే లెక్కలు వేస్తూ నందమూరి అభిమానులు టెన్షన్ పడ్డారు. వీర సింహా రెడ్డి ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్యకి పోటీగా…