Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇటీవలే రామసేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని నిరాశపర్చింది. ఇక సినిమా సినిమాకు కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వని అక్షయ్ తాజాగా మరో సినిమాను మొదలుపెట్టేశాడు.