కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అంతర్జాతీయ వేదికపై స్విమ్మింగ్ లో మరోసారి సత్తా చాటాడు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ స్విమ్మింగ్ మీట్‌లో వేదాంత్ రజత పతకాన్ని గెలుచుకోవడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిన మెన్స్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో 16 ఏళ్ల వేదాంత్ 15.57.86 సెకన్ల సమయంలో టార్గెట్ ను పూర్తి చేసి, రెండో స్థానంలో నిలిచాడు. ఈ విషయాన్ని మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా…