పెళ్లి అనేది నూరేళ్ల బంధం అంటారు.. జీవితంలో ఒక్కసారి జరిగే ఈ పెళ్లిని వారిస్థాయికి తగ్గట్లు ఘనంగా చేసుకుంటారు.. పెళ్లి తర్వాత నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని అత్తవారింట్లో అడుగు పెడతారు..ఓ యువతి కూడా చాలా సంతోషంగా మెట్టింట్లో అడుగుపెట్టింది.. అయితే నెల రోజులలోపే ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదర