Sai Dharam Tej: టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు, మెగా కుటుంబం సమక్షంలో వీరి పెళ్లి అంగరంగవైభంగా జరిగింది.
Renu Desai: మెగా ఫ్యామిలీ ఇంట ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగితేనే కుటుంబం మొత్తం తరలివస్తుంది. అల్లు- మెగా కుటుంబాలు రెండు ఒక్కటిగా కనిపిస్తాయి. ఆ వేడుకలో కచ్చితంగా పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆధ్య కూడా పాల్గొంటారు.
Mega Family: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో వాలిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్ళికి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో కుటుంబం మొత్తం ఇటలీలో దిగింది. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం సందడి చేయనుంది.
Varun- Lavanya: అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఎట్టేకలను తన ప్రేమను దక్కించుకోబోతుంది. త్వరలోనే మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే వీరి ఎంగేజ్ మెంట్ అత్యంత బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిపించారు కుటుంబ సభ్యులు. ఇక బీరు పెళ్లి మాత్రం ఇటలీలో జరగనుంది.
Varun- Lavanya: మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న విషయం తెల్సిందే. వారి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో కొన్ని నెలల క్రితమే వీరు సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.