ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లో సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకారించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్టు అధికారులు పేర్కొన్నారు. శంషాబాద్ మండలంలోని కాచారం ఫార్మ్ హౌస్‌లో సిట్ దాడులు చేసి రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ…
చాలామంది ముద్దుగుమ్మలు లవర్స్‌తో విడిపోయాకే కెరీర్ సెటిలయ్యారు. అలా విడిపోయిన కొందరు హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే కలను బ్రేకప్ చెదరగొడుతుంది. అయినా ముద్దుగుమ్మలకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రియుడితో దూరమైన తర్వాతే నయనతార టాప్ ప్లేస్‌కు చేరింది. శింబుతో మొదలైన ప్రేమాయణం ఎక్కువకాలం నిలవలేదు. ఆ వెంటనే గ్యాప్ తీసుకోకుండా ప్రభుదేవా ప్రేమలో పడింది. పెళ్లిదాకా వెళ్తారనుకునేలోపు మనస్పర్ధలతో విడిపోయారు. Also Read : Suriya : రెట్రో డే -1.. హయ్యెస్ట్…
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని టస్కానీలో నవంబర్ 1వ తేదీన గ్రాండ్‍గా జరగనుంది.ఈ పెళ్లి వేడుకకు కొణిదెల మరియు అల్లు కుటుంబ సభ్యులు అందరూ హాజరుకానున్నారు.. మెగా, అల్లు హీరోలు వారి కుటుంబ సభ్యులతో వివాహ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.ఇప్పటికే కొణిదెల, అల్లు కుటుంబాల్లో వివాహ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. వరుణ్, లావణ్య పెళ్లికి హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు (అక్టోబర్ 28) ఇటలీకి బయలుదేరారు.అల్లు అర్జున్ కుటుంబ…