యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం…