ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు అంటూ ఒక హీరోయిన్ సెన్సేషనల్ ట్వీట్ చేసింది. ఇంతకీ అసలు ఆ హీరోయిన్ ఎవరా అని చూస్తే గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘వరుడు’ అనే సినిమా చేశాడు. తమిళ నటుడు ఆర్య విలన్ గా నటించిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది ‘భానుశ్రీ మెహ్రా’. వరుడు సినిమాలో భానుశ్రీ నటిస్తుంది అనే విషయాన్ని రివీల్ చెయ్యడానికి, హీరోయిన్ ఫేస్ ఆడియన్స్ కి…