Varsha Bollamma Comments on Kumari Aunty: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ అనే పేరు వైరల్ అవుతుంది. నిజానికి హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగుండా ఒక ఫుడ్ స్టాల్ నడుపుకునే ఆమె అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. ఆమె ట్రోలింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెతో వీడియో చేస్తే పబ్లిసిటీ వస్తుందని ఊరు పేరు భైరవకోన సినిమా టీం భావించింది. అందులో భాగంగానే…