తెలంగాణ కాంగ్రెస్ వినూత్నంగా నిరసన తెలిపింది. వరి ధాన్యం విషయంలో ఢిల్లీతో తేల్చుకునే వస్తాం అని చెప్పిన మంత్రులు ఖాళీ చేతులతో రావడంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీకి వెళ్ళిన మంత్రులు రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసింది.ఢిల్లీ వెళ్ళి వచ్చిన మంత్రులకు చీరె, సారె పంపారు కాంగ్రెస్ మహిళా నేతలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాక్షస క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి. పార్లమెంట్ సమావేశాల్లో పోరాడలేక టీ.ఆర్.ఎస్ ఎంపీలు చేతులెత్తేశారని,…
దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విపక్షాలు తమదైన రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పెట్రోల్ పెంపునకు నిరసనగా మాజీ ఎంపి హర్షకుమార్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు తన నివాసం నుంచి తన విద్యాసంస్థల వరకు బ్యాటరీ వాహనంపై ప్రయాణించి నిరసన తెలిపారు హర్షకుమార్. కేంద్ర ప్రభుత్వం అర్ధంపర్ధం లేకుండా చమురు ధరలను పెంచుతోందని మండిపడ్డారు. పెట్రోల్ రేట్లు…