దళపతి విజయ్, దిల్ రాజు ప్రొడక్షన్ లో నటిస్తున్న సినిమా ‘వారసుడు’. జనవరి 12న తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ మంచి స్వింగ్ లో జరుగుతున్నాయి. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ‘వారసుడు’ మూవీ నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘సోల్ ఆఫ్ వారసుడు’ అనే పేరుతో…
దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’, తమిళ్ లో ‘వారిసు’ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ మంచి జోష్ లో చేస్తోంది. సాంగ్స్, పోస్టర్స్ తో దళపతి విజయ్ ఫాన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ‘వారిసు’ నుంచి రెండు పాటలు బయటకి వచ్చి యుట్యూబ్ ని షేక్ చేశాయి.…
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సాంగ్ ని ఇంకో భాషలో వినాలి అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. అప్పటికే ఒరిజినల్ వర్షన్ సాంగ్ ని ఆడియన్స్ వినేయడం వలన ఇంకో భాషలో అదే పాటని వినీ ఎంజాయ్ చేయడం అన్నిసార్లూ అయ్యే పని కాదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉంది ‘రంజితమే’ సాంగ్. దళపతి విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమాని తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగులోనే…
Varisu: దళపతి విజయ్ నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘వారిసు/వారసుడు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ కి మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘వారిసు’ సినిమా నుంచి ‘రంజితమే’ సాంగ్ ని రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పటివరకు 70 మిలియన్ వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే ‘వారిసు’ సినిమా తెలుగులో కూడా రిలీజ్…