మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీని దర్శకుడు బాబీ డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరుని గుర్తు చేస్తున్న మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని జనవరి 13న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. ఆంధ్రాలో 12 నుంచి 18 వరకూ, తెలంగాణాలో 17 వరకూ సంక్రాంతి సెలవలు ఉండడంతో…