https://www.youtube.com/watch?v=SjJ-oVIkMNk వారసుడు సినిమా విడుదలపై దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. సినిమా ప్రత్యేకతల గురించి వివరించారు. సంక్రాంతి కి తెలుగు ప్రేక్షకులకు కానుకగా అందిస్తున్నామన్నారు.