Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ను శాసిస్తున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. హిట్ సినిమా ఏ భాషలో ఉన్నా కానీ దాన్ని తెలుగువారికి అందించడం కోసం ఎంతకైనా తెగిస్తాడు.
Dil raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు వారసుడు సినిమాతో ఎక్కడలేని చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఒక వివాదం ముగిసింది అనేలోపు ఇంకొకటి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారిసు.
Tollywood: టాలీవుడ్‌లో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా వివాదం ముదురుతోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజు పెద్ద ఎత్తున థియేటర్లను బ్లా�
పేదరికం, కష్టాల నుండి కొందరికి ఎలాగైనా ఎదగాలని కసి పుడుతుంది. ఆకసిలో ఏదైనా సాధించి ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన రగుల్చుతుంది. అలాంటి కోవకు చెందింన వారిలో అనుసూయ కూడా తన ఓ ఇంటర్వూలో తన గత జీవితం చెప్పుకుని కన్నీరు పెట్టుకున్న సందర్భాలున్నాయి.
Producer Guild: టాలీవుడ్ నిర్మాతల గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నదా అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. అదేంటంటే.. టాలీవుడ్ ప్రస్తుతం వరుస సినిమాలతో కళకళలాడుతోంది.