Varalaxmi Sarathkumar: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చినా అవి సెట్ అవ్వకపోయేసరికి అమ్మడు విలనిజం మీద పడింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు బక్కచిక్కి స్టార్ హీరోలకు ధీటుగా విలనిజాన్ని పండిస్తూ వరుస ఆఫర్స్ ను అందుకుంటుంది. తెలుగు, తమిళ్ లో ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తున్న వరూ .. ఈ మధ్యనే ఆర్ట్ గ్యాలరీల…