ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. ఈ సినిమా టీజర్ చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందించారు.
బాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ పలువురు హీరోలు బ్లైండ్ క్యారెక్టర్స్ చేశారు. ఆ మధ్య రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ చేసిన ‘రాజా ది గ్రేట్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో పాటు నితిన్ కూడా అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. ఇదిలా ఉంటే గత యేడాది కోలీవుడ్ స్టార్ వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళంలో ‘సింగ పార్వై’ మూవీలో గుడ్డి అమ్మాయిగా నటించింది. భరత్ రెడ్డి, రవి…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘మైఖేల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇటీవలే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా కనిపించనున్నాడు అని చెప్పి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇక తాజాగా ఈ…
ఇండస్ట్రీలో కరోనా మరోమారు కలకలం సృష్టిస్తోంది. సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించి, తమను కలిసిన వారు టెస్ట్ చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు కోవిడ్-19గా…
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం రోజు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 12 వరకూ…
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ హరి – హరీష్ దర్శత్వంలో ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తాం. డిజెంబర్ 6న యశోద…
సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇటీవల పూజతో చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేశారు. ‘యశోద’ ఈ నెల 6న ప్రారంభమై నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. బుధవారం వరలక్ష్మి షూటింగ్…
కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ పాత్రలకు, లేడీ విలన్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవలే ఆమెకి వచ్చిన పేరు ఏ హీరోయిన్ కి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్రకు టాలీవుడ్ అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అల్లరి నరేష్ ‘నాంది’ సినిమాలోని పాత్రకు కూడా ఆమెకు మంచి పేరొచ్చింది. రీసెంట్ గా గోపీచంద్ మలినేని-నందమూరి బాలయ్య సినిమాలోనూ…