45 Years Of Sati Savitri: కొన్ని సినిమాల్లో కథానుగుణంగా కొందరు నటీనటులు వేసిన చిన్న వేషాలే, తరువాతి రోజుల్లో సదరు నటులతోనే పూర్తి స్థాయిలో చిత్రాలుగా రూపొందిన సంఘటనలు తెలుగు చిత్రసీమలో చోటు చేసుకున్నాయి. అలా మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటజీవితంలో కొన్ని పాత్రలు మొదట బిట్ రోల్స్ లో కనిపించి, తరువాత పూర్తి �
దర్శకుడు వి.రామచంద్రరావు తెరకెక్కించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, సదరు చిత్రాలతోనూ ఆయన అలరించిన తీరు చాలా ఎక్కువనే చెప్పాలి! కృష్ణను స్టార్ హీరోగా నిలపడంలో రామచంద్రరావు తెరకెక్కించిన “నేనంటే నేనే, అసాధ్యుడు, అమ్మాయిగారు-అబ్బాయిగారు, గంగ-మంగ” వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక యన్టీఆర్ తో కృష్ణ నిర్�
(అక్టోబర్ 6న ‘చిన్ననాటి స్నేహితులు’కు 50 ఏళ్ళు) రియల్ లైఫ్ కేరెక్టర్స్ రీల్ పైనా కనిపిస్తే ఆసక్తిగానే ఉంటుంది. గూంటూరు ఏ.సి. కాలేజ్ లో చదువుకొనే రోజుల్లో నటరత్న యన్.టి.రామారావు, కళావాచస్పతి జగ్గయ్య మిత్రులు. కాలేజ్ లోనే పలు నాటకాలు వేశారు. తరువాత ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ నాటక సమాజం నెలకొల్పి క�
(ఆగస్టు 6న యన్టీఆర్ ‘అదృష్టజాతకుడు’కు 50 ఏళ్ళు) నటరత్న యన్.టి.రామారావుకు సినిమారంగంలోనూ ఎందరో అభిమానులు. యన్టీఆర్ తో పనిచేసిన దర్శకనిర్మాతలు సైతం ఆయనను అమితంగా అభిమానించేవారు. అలాంటి వారిలో దర్శకనిర్మాత కె.హేమాంబరధర రావు ఒకరు. యన్టీఆర్ కథానాయకునిగా కె.హేమాంబరధర రావు దర్శకత్వంలో రూపొందిన తొలి �
(ఆగస్టు 3న కళాభినేత్రి వాణిశ్రీ పుట్టినరోజు) అనితరసాధ్యం, అద్భుతం, అపూర్వం, అనూహ్యం అంటూ పలు ఉపమానాలు వల్లిస్తూ కొందరిని కీర్తించడం కద్దు. అలాంటి అన్ని ఉపమానాలకు సరితూగే ప్రతిభ సొంతం చేసుకున్న నటి వాణిశ్రీ. ఇది కొందరికి అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ, ఆమె కెరీర్ గ్రాఫ్ ను చూస్తే మరికొన్ని ఉపమానాలన�
నటశేఖర కృష్ణ నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘అత్తలూ కోడళ్ళు’ ఒకటి. కృష్ణ సరసన వాణిశ్రీ జంటగా నటించిన ‘అత్తలూ కోడళ్ళు’జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లో చిన్న నిర్మాతలకు, కొత్త వారికి అచ్చివచ్చిన హీరో కృష్ణ.. నంద్యాలకు చెందిన కె.సుబ్బిరెడ్డి, ఎన్. సుబ్బారాయుడు, జె.ఎ.రామసుబ్బయ్య శెట్టి కలస�