Vangaveeti Ranga 35th Death Anniversary: నేడు మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి. బెజవాడలో వంగవీటి రంగా వర్ధంతి వేడుకలను ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే రంగా వర్ధంతి వేడుకలకు ఆయన కుమారుడు వంగవీటి రాధా కృష్ణ దూరంగా ఉన్నారు. బెజవాడ బందరు రోడ్డులో విగ్రహం దగ్గర వర్ధంతి కార్యక్రమంలో రాధా పాల్గొనకపోవడం ఇదే తొలిసారి. తండ్రి రంగాకి తర్పణం నిర్వహించటానికి కాశీ వెళ్లిన కారణంగా ఆయన బెజవాడ వర్ధంతి…