Home
Vangaveeti Radhakrishna
Vangaveeti Radhakrishna News
-
Vijayawada Mayor: వంగవీటి రాధాకృష్ణ రికార్డు విజయం.. పుట్టినరోజు నాడే మేయర్గా!
Vangaveeti Radhakrishna Wins Vijayawada Mayor: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్గా జనసేన పార్టీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మిపై ఏకంగా 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. రాధాకృష్ణకు మొత్తం 2,65,888 ఓట్లు రాగా.. భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు మాత్రమే వచ్చాయి. భారీ ఆధిక్యంతో విజయం సాధించిన రాధాకృష్ణకు పార్టీ… -
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం నేటితో ముగియనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యంగా విజయవాడలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించేందుకు… -
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
Vangaveeti Radhakrishna to Join Jana Sena: విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా?.. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతకాలంగా రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా కనిపించని రాధాకృష్ణ జనసేనలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అంతేకాకుండా ఆయన తన భార్యతో కలిసి జనసేనలో చేరనున్నారని తెలుస్తోంది. వంగవీటి రాధాకృష్ణ ఇటీవల సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను… -
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్తో వంగవీటి రాధా భేటీ
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వంగవీటి.. ఇప్పుడు బయటకు వచ్చారు.. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గురువారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహబంధం నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరువురూ… -
YS Jagan: వంగవీటి రంగా వర్ధంతి.. ఆసక్తికరంగా మారిన వైఎస్ జగన్ వ్యాఖ్యలు..
YS Jagan: వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. రంగా కుమారుడు వంగవీటి రాధా వైసీపీలో ఉన్నంతకాలం రంగా జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన వైసీపీ.. ఆ తర్వాత అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంది.. కనీసం, గత ఐదేళ్ల వైసీపీ పాలనలోనూ వంగవీటి మోహన రంగా పేరుతో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు వైసీపీ చేయలేదు.. అయితే, నేడు రంగా… -
Vangaveeti Radhakrishna : వంగవీటి వారసుడి పెళ్లి ముహూర్తం ఖరారు
మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహన రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 22 (ఆదివారం) రాత్రి 7.59 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త వృషభ లగ్నానికి ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు. breaking news, latest news, telugu news, vangaveeti radhakrishna, -
Vangaveeti Radhakrishna : కులమతాలకు అతీతంగా రంగా గారి జయంతి
Vangaveeti Radhakrishna tribute to vangaveeti ranga. breaking news, latest news, telugu news, Vangaveeti Radhakrishna, vangaveeti ranga,
తాజావార్తలు
-
Damodar Raja Narasimha : హైదరాబాద్కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
-
Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న ‘రణబాలి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
-
CM Chandrababu: రెబల్స్కు పార్టీలో నో ఎంట్రీ.. చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!