Home
Vangaveeti Radhakrishna
Vangaveeti Radhakrishna News
-
Vangaveeti Radhakrishna: మేయర్గా బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధాకృష్ణ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
Vijayawada Mayor Vangaveeti Radhakrishna: విజయవాడ నగర మేయర్గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. వేదమంత్రాల నడుమ తన ఛాంబర్లోకి అడుగుపెట్టారు. ఎంపీ కేశినేని చిన్ని, వన్టౌన్ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న, పలువురు కార్పొరేటర్ల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 1న జరిగిన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన తరఫున కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి 1,30,872 ఓట్ల… -
Vangaveeti Radha: జనసేన కార్పొరేటర్లకు సన్మానం.. బెజవాడ అభివృద్ధిపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
Vangaveeti Radha: ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. విజయవాడలో జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. విజయవాడ ప్రజలు పార్టీలకు అతీతంగా తమను గెలిపించారని తెలిపారు.… -
Vijayawada Mayor: వంగవీటి రాధాకృష్ణ రికార్డు విజయం.. పుట్టినరోజు నాడే మేయర్గా!
Vangaveeti Radhakrishna Wins Vijayawada Mayor: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్గా జనసేన పార్టీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మిపై ఏకంగా 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. రాధాకృష్ణకు మొత్తం 2,65,888 ఓట్లు రాగా.. భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు మాత్రమే వచ్చాయి. భారీ ఆధిక్యంతో విజయం సాధించిన రాధాకృష్ణకు పార్టీ… -
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం నేటితో ముగియనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యంగా విజయవాడలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించేందుకు… -
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
Vangaveeti Radhakrishna to Join Jana Sena: విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా?.. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతకాలంగా రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా కనిపించని రాధాకృష్ణ జనసేనలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అంతేకాకుండా ఆయన తన భార్యతో కలిసి జనసేనలో చేరనున్నారని తెలుస్తోంది. వంగవీటి రాధాకృష్ణ ఇటీవల సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను… -
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్తో వంగవీటి రాధా భేటీ
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వంగవీటి.. ఇప్పుడు బయటకు వచ్చారు.. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గురువారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహబంధం నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరువురూ… -
YS Jagan: వంగవీటి రంగా వర్ధంతి.. ఆసక్తికరంగా మారిన వైఎస్ జగన్ వ్యాఖ్యలు..
YS Jagan: వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. రంగా కుమారుడు వంగవీటి రాధా వైసీపీలో ఉన్నంతకాలం రంగా జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన వైసీపీ.. ఆ తర్వాత అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంది.. కనీసం, గత ఐదేళ్ల వైసీపీ పాలనలోనూ వంగవీటి మోహన రంగా పేరుతో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు వైసీపీ చేయలేదు.. అయితే, నేడు రంగా… -
Vangaveeti Radhakrishna : వంగవీటి వారసుడి పెళ్లి ముహూర్తం ఖరారు
మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహన రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 22 (ఆదివారం) రాత్రి 7.59 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త వృషభ లగ్నానికి ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు. breaking news, latest news, telugu news, vangaveeti radhakrishna, -
Vangaveeti Radhakrishna : కులమతాలకు అతీతంగా రంగా గారి జయంతి
Vangaveeti Radhakrishna tribute to vangaveeti ranga. breaking news, latest news, telugu news, Vangaveeti Radhakrishna, vangaveeti ranga,
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపాల వెలుగుల్లో వైభవంగా కపాలీశ్వర స్వామి కల్యాణం.!
-
Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
-
Mohammad Kaif: సిరాజ్ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
-
Gond Laddu: చలికాలంలో ఆడపిల్లలు, బాలింతలు తినాల్సిన ‘సూపర్ లడ్డూ’ ఇదే!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!