Vande Bharat Sleeper Trains: భారతదేశంలో చాలామంది ప్రజలు సుధీర ప్రాంతాలకు ప్రయాణం చేయాలని ఎక్కువమంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. దీనికి కారణం రైలు ప్రయాణం అయితే ప్రశాంతంగా పడుకుని ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైళ్ల హవా నడుస్తోంది. సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ రైలు ప్రయాణం చార్జీలు కాస్త ఎక్కువగానే ఉన్న ప్రజలు సుదూర ప్రాంతాలను తక్కువ…