Anushka Sharma and Virat Kohli’s daughter Vamika turns 3: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల ముద్దుల తనయ ‘వామికా’ పుట్టిన రోజు నేడు. 2021 జనవరి 11న వామికా జన్మించిన విషయం తెలిసిందే. నేటితో వామికా మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వామికాకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, టీమిండియా క్రికెటర్స్ చిన్నారికి బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కోహ్లీ,…