భారత అండర్-19 జట్టుకు రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలో క్లాస్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం భారత జట్టు మొత్తం మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడికి వెళ్ళడానికి ముందు ముంబైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ గాయం బారిన పడ్డారు. దాంతో ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ పూర్తి సిరీస్ కు దూరం అయ్యాడు. ఇక ప్రస్తుతం నేషనల్…