కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ హీరో తరువాత సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘వాలిమై’ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే సోషల్ మీడియాలో పలు హ్యాష్ ట్యాగ్ లతో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ‘తల’ అభిమానులు ఎగిరి గంతేసే అప్డేట్ వచ్చింది. ట్విట్టర్‌లో “వీ వాంట్ వాలిమై…