కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వలీమై’. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “వలీమై” తమిళ ట్రైలర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి, జీ స్టూడియోస్ బోనీ కపూర్ నిర్మిస్తున్న ‘వలీమై’ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోత్. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘వలీమై’ చిత్రంలో అజిత్ పోలీసుగా, కార్తికేయ గుమ్మకొండ…
భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతున్న “వలీమై” చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో విలన్ గా నటించిన తెలుగు హీరో కార్తికేయ గుమ్మకొండ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘భీమ్లా నాయక్’ కంటే ఒకరోజు ముందుగానే ‘వలీమై” వస్తోందని, 24న వలీమై, 25న భీమ్లా నాయక్, 26 నుంచి రెండు సినిమాలనూ చూడాలని కోరారు. అలాగే టాలీవుడ్ లో పవన్ కు…
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బీటౌన్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. వరుస సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తన గ్లామర్ తో యూత్ దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో ఆమెకు ఆమే సాటి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జాన్వీ ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో…
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” ఫిబ్రవరి 24న వెండితెరపైకి రానుంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో అజిత్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడు. అయితే సినిమా విడుదలకు ముందు అజిత్ కుమార్ తన తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. వారి రివ్యూ ఏంటి ? వాళ్ళు ఎలా స్పందించారు ? అన్న విషయాన్ని ‘వాలిమై’ దర్శకుడు హెచ్ వినోద్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను.…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన చిత్రం వలిమై. హెచ్ వినోత్ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 24 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాలో అజిత్ సరసం బాలీవుడ్ బ్యూటీ హ్యూమా కురేష్ నటిస్తుండగా.. విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించాడు. గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా మారిన కార్తికేయ అందులో స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక వలిమై లో అజిత్…