తమిళ స్టార్ హీరో అజిత్ కు రైడింగ్ అంటే ఎంతో పేషన్! సూపర్ బైక్స్ అండ్ సూపర్ కార్స్ ను డ్రైవ్ చేయడానికి అజిత్ ఇష్టపడుతుంటాడు. ఈ విషయంలో అతను ఎంత స్పెషలిస్టో అందరికీ తెలిసిందే. అయితే… తన రాబోయే సినిమాలో అజిత్ కార్లు లేదా బైక్స్ నడపబోవడం లేదట! ఈసారి ఈ మాస్ హీరో తన చేతిల్లోకి బస్ స్టీరింగ్ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ‘నేర్కొండ పార్వై’ (హిందీ ‘పింక్’ రీమేక్) తర్వాత అజిత్ హీరోగా…